ఆయుధాల కోసం వెతికితే డబ్బు సంచులు దొరికాయ్!
– రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు భోపాల్, ఆగస్టు 17 : ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు లభ్యమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. ఆ ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు సోదా చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నగదు సంచులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ…
