కేసీఆర్ ఫెయిలైనకాడ రేవంత్ సక్సెస్ అవుతాడా

– తుమ్మిడిహెట్టి ఎత్తు 150 మీటర్లు పెంచాలని కొట్లాట – ఉత్తరతెలంగాణలో కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్ – వ్యూహాత్మక ‛ఎత్తుగడ’తో సాగునీటి సమరం – భూసేకరణ ఖర్చు, నిర్వాసితుల పరిహారాన్ని తామే భరిస్తామని ఎర – మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్లాన్ …
