Tag West Bengal politics

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పిల్ల’ చేష్టలు ..!

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వొచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం భోజనంలో గుడ్లు, మాంసాహార పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను ఉపయోగించదు. వాటికి బదులుగా సోయాబీన్, పప్పుధాన్యాలు వంటి వృక్షాధారిత ప్రోటీన్లను…

 బెంగాల్‌లో కమల వికాసం.. 

గ్రామీణ మహిళలు, మధ్యతరగతి కుటుంబాల మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల్లో కమలం పార్టీకి మద్దతు పెరిగినట్లు ఫలితాల ధోరణి సూచిస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఈరోజు డబ్బు, మీడియా ప్రభావం, కుటుంబ వారసత్వం ఆధిపత్యం పెరుగుతున్న సమయంలో, పెద్ద ఆర్థిక బలం లేని మహిళలకు బీ-ఫారాలు ఇవ్వడం,…

‘మమత స్వయంకృతం ..!

“తాను తీసిన గోతిలో ..” అని తెలుగులో ఒక సామెత .. ఆ సామెత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన ముఖ్యమంత్రి ( ఇంకా రాజీనామా చేయలేదు ) మమతా బెనర్జీ కి సరిపోతుంది. ప్రతి పక్ష రహిత రాజకీయలే లక్ష్యంగా .. ఏ…