అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు

– దసరా కానుకగా మహిళలకు చీరల పంపిణీ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని వ్యవసా య, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ…
