బాలిక జీవితంతో చెలగాటమాడితే సహించం
– తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు నోటీసులు – మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఏటూరునాగారం, ప్రజాతంత్ర, మే 28 : ఏటూరునాగారంలో ఒక మైనర్ బాలిక వ్యవహారానికి సంబంధించి కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళా శిశు సంక్షేమ…
