రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మారుస్తాం

– గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడితే రహవీర్ అవార్డు – ‘అరైవ్ అలైవ్’లో మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి – రోడ్డు భద్రతపై భారీ బైక్ ర్యాలీ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రవాణా, బీసీ…
