హైడ్రా కార్యక్రమాలను కొనసాగిస్తాం

– ఎవరు అధికారిగా ఉండాలో మాకు స్పష్టత ఉంది – కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం -హైడ్రాపై కావాలనే తప్పుడు ప్రచారాలు – కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు – దిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, జూలై 28: హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం…
