రాజకీయ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వం

– అందుకే సీఎం రేవంత్ పర్యటనకు అనుమతి నిరాకరణ – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ న్యూదిల్లీ, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూదిల్లీలో వివరణ ఇచ్చారు.…
