Tag #We are under alien rule #Telangana Identity Forum

పరాయి పాలనలోనే ఉన్నాం

– ఉద్యోగాలు మనవే.. మార్కులు వేసేది ఆంధ్రావాళ్లు – ఇక్కడి నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి – రాష్ట్ర అస్తిత్వమే ప్రశ్నాకర్థంలో పడింది – తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్ వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : స్వయం పాలన పోయి పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదే అయినా పాలన మాత్రం అంధ్రా…