Tag #we are loyal #to Congress #for four generations

నాలుగు తరాలుగా కాంగ్రెస్ కు విధేయులం

– ఎమ్మెల్సీ  అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి  – పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం  సూర్యాపేట, ప్రజాతంత్ర అక్టోబర్ 3: తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి నాలుగు తరాలుగా విధేయతతో ఉందని ఏఐసీసీ సభ్యుడు, నల్గొండ, ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల  నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ  అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ…