Tag #We are committed #to solving problems #Bhatti with employees

సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

– ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన శుక్రవారం సాయంత్రం…