మహిళా బిల్లుపై మాటల యుద్ధం

-కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు రాహుల్ కౌంటర్ న్యూదిల్లీ, ఆగస్ట్ 8 : మహిళా రిజర్వేషన్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ’ఎక్స్’ వేదికగా పరస్పరం స్పందించారు. మహిళా శక్తిపై రాహుల్ వ్యాఖ్యలను స్వాగతించిన…
