Tag #visit Kondagattu Temple #Maha Samprokshan #invitation to Dy CM

కొండగట్టు అంజ‌న్న‌ మహా సంప్రోక్షణకు రండి

– డిప్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న చందనోత్పాదన మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు.‎ఈ మేరకు ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్కను…