విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
– ప్రభుత్వ ఉద్యోగాలు అంగడి సరకు కాదు – కరూరు బాధితులకు ఉద్యోగాల కల్పనపై ఆక్షేపణ చెన్నై, జూలై 27: తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం…
