వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘన విజయం ఖాయం

– ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు – మళ్లీ అధికారంలోకి వస్తాం – ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి – ఆర్ఆర్ఆర్, హైదరాబాద్- విజయవాడ హైవే ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించాలి – ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరే…
