ముగిసిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ప్రస్థానం

వేలాదిగా తరలివచ్చిన ప్రజా విప్లవ సానుభూతిపరులు జోహార్లతో హోరెత్తిన వెలిశాల కన్నీటి పర్యంతమైన విప్లవ సానుభూతిపరులు గణేష్ అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ విప్లవ గీతాలు నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీలు సిరికొండ తీన్మార్ మల్లన్న అరుణోదయ విమలక్క అమర్ తదితరులు జయశంకర్ భూపాలపల్లి ప్రజాతంత్ర, జూన్ 20 : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంచలన…



