తమిళనాట అనూహ్య రాజకీయ పరిణామాలు

– సీఎం విజయ్‌తో వైకో భేటీ – డీఎంకే పక్షాన్ని వీడతారన్న ప్రచారం చెన్నై, జూన్ 18 : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి విజయ్ అడుగులు వేస్తున్నారు. ద్రవిడ పార్టీలు కలిసినా తన మనుగడకు ఢోకా లేకుండా చేసుకుంటున్నారు. అందుకే అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు…
