యూరియా పక్కదారి.. ఫెర్టిలైజర్ షాపుపై కేసు

– చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి – రూ.17,10,144 సబ్సిడీ యూరియా దారి మళ్లించిన డీలర్ చేర్యాల, ప్రజాతంత్ర, జూన్ 26 : చేర్యాల పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో యూరియా బస్తాలు పక్క దారి పట్టడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి శుక్రవారం ఓ…
