యూరియా యాప్ తొలగించాల్సిందే

– బీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో ఆందోళన – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: యూరియా యాప్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. రైతులు,…
