గడువులోగా ఉప్పల్ కారిడార్ పూర్తి కావాల్సిందే

– నిర్లక్ష్యాన్ని, పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదు – ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరాల్సిందే – అధికారులూ.. మనసుపెట్టి పనిచేయండి – ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని,…
