Tag UPI Payments

యూపీఐ పేమెంట్స్ ఖేల్ ఖతం

“యూపీఐని ఉచితంగా ఉంచడాన్ని గ్లోబల్ కార్డ్ నెట్‌వర్క్‌లు, పెద్ద టెక్ ప్లాట్‌ఫారమ్‌లు జీర్ణించుకోలేక పోతున్నాయి. వీసా, మాస్టర్ కార్డ్ వంటి విదేశీ కార్డ్ కంపెనీల వ్యాపారానికి ఉచిత యూపీఐ గట్టి పోటీగా మారింది.గూగుల్ పే, ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే డేటా మైనింగ్, ప్రకటనల ద్వారా లాభాలు పొందుతున్నప్పటికీ, ఇంకా మరింత మోనిటైజేషన్ అవకాశాలను కోరుతున్నాయి..”…

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు మార్గం సుగమం

“యుపిఐ భారతదేశ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. అందువల్ల ఛార్జీల విధానం కేవలం బ్యాంకులు, పేమెంట్‌ సంస్థల ఆదాయ అంశం మాత్రమే కాదు; డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, చిన్న వ్యాపారాలు, వినియోగదారుల ప్రవర్తన, ఆర్థిక చేరిక వంటి అనేక అంశాలపై ప్రభావం చూపే విధాన నిర్ణయం. చట్టసవరణ ద్వారా ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలకు చట్టపరమైన…