బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ

– సెప్టెంబర్ 15లోపు ఎంట్రీలు పంపాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 :బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ’యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026- సీజన్-2′ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి.ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్…
