పింఛన్ల పంపిణీలో అరుదైన దృశ్యం

– ఒకే వేదికపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు – ఊరూ వాడా ఉత్సాహంగా ‘చేయూత’ నూతన పింఛన్ల పంపిణీ – దాదాపు 3 లక్షల మందికి మంజూరు పత్రాల పంపిణీ పూర్తి – 4,63,857 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు – 60 శాతం మందికి అందిన మంజూరు పత్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్…
