మెట్రో విస్తరణకు మోకాలడ్డిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

– తెచ్చిన అప్పునకు వడ్డీ ఎవరు కట్టాలి? – విస్తరణకు బాధ్యత తీసుకోండి లేదంటే ఎన్‌వోసీ ఇచ్చి తప్పుకోండి – కిషన్‌రెడ్డిని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి – ఏమైనా మెట్రో ఫేజ్-2 పూర్తి మా లక్ష్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్-2 ను…
