Tag #Union Minister Bandi Sanjay #wrote a open letter #to CM #on farmers’ issues

ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా?

– తాలు, తరుగు లేకుండా కొంటానన్న హామీని మరిచారా? – సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : మీ కళ్లముందే తాలు, తేమ పేరుతో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకోరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఈమేరకు సీఎంకు బహిరంగ లేఖ…