Tag trs

నేడు దీక్షా దివస్

కేసిఆర్ ఆమరణ దీక్ష  పూర్వాపరాలు 2009 నవంబర్ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్ తెలంగాణ…

పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో  విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…

మ‌ళ్లీ టీఆర్‌ఎస్‌ ?

రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే  ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌…

రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్‌ ‌విషప్రచారం

హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్‌ ‌ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌…

మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి మర్రిగూడెం బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు

నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని, బీజేపీ కి లాభం చేసే కుట్రలో భాగంగానే టిడిపి మునుగోడు లో పోటీ చేస్తుందని తెలంగాణ ద్రోహులకు బుద్ధి…