కవిత టీఆర్‌ఎస్ పార్టీకి చిక్కులు

– పార్టీ గుర్తింపుపై ఈసీకి అభ్యంతరాలు న్యూదిల్లీ,జూన్ 11: ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా…
