గిరిజన సంక్షేమానికి కలిసికట్టుగా పనిచేద్దాం..

గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ.2 కోట్లు గిరిజన, ఆదివాసీల సంక్షేమం పై సమీక్ష పార్టీలకు అతీతంగా హాజరైన ఎస్టీ ఎమ్మెల్యేలు సమాజానికి దూరంగా ఉన్న మన గిరిజన, ఆదివాసీల అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దామని గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో…