స్కూలు బస్సుపై కూలిన చెట్టు

– 11 ఏళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు ముంబై, జూన్ 30 : ముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద చెట్టు స్కూల్ బస్సుపై కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఓ స్కూల్ బస్సు…
