అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం

-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో తెలంగాణ సత్తా చాటుదాం – క్రీడలు, యువజనుల శాఖల మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా యూత్…
