బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

– ఉద్యోగుల సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యత – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద్రాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం…
