విజయవంతంగా ముగిసిన బదిలీల ప్రక్రియ
– ఆరోగ్య శాఖలో 4,869 మంది ఉద్యోగుల బదిలీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్ర ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో చేపట్టిన బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వ వైద్య సంస్థల్లో మానవ వనరుల సమతుల్యతను కాపాడుతూ ప్రభుత్వం 157 కేడర్లలో మొత్తం 4,869 మంది…
