డిజిటల్ ఆధారాల విశ్లేషణలో పోలీసులకు శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: కానిస్టేబుల్ నుండి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఫీల్డ్ పోలీసు అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ట్రాక్ శిక్షణ కార్యక్రమం బుధవారం విజయవంతంగా ముగిసింది. కాల్ డీటైల్ రికార్డులు (సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డులు (ఐపీడీఆర్),…
