టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్
– ప్రారంభించిన మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భవిష్యత్తులో బైక్ రైడింగ్‌ను నేర్చుకునేందుకు అనువుగా ఉండేందుకు టీనేజీ బాలికలకు గ్రామగ్రామాన స్నేహ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లైఫ్ స్కిల్స్‌ను ‘సెర్ప’ నేర్పిస్తున్నది. ఈ క్రమంలో టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…
