Tag #Train manufacturing #unit #to be completed #in Kazipet

కాజీపేటలో పూర్తి కావచ్చిన రైళ్ల తయారీ యూనిట్

– ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ఇక్కడే – రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూదిల్లీ, మే 28: కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై అశ్వినీ వైష్ణవ్ కీలక…