ప్రజాస్వామ్య పరిరక్షణకే నేటి పోరాటం

– నెహ్రూ దార్శనికతతోనే దేశం పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది – రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు -హైదరాబాద్లో ఘనంగా ముగిసిన రెండు రోజుల ‘భారత్ సమ్మిట్’ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ ధోరణులకు మధ్యే ప్రధానంగా…
