Tag Today Hilights

యువత ఒక దశ కాదు.. ఓ విప్లవానికి దిశ!

యువత రేపటి ప్రపంచానికి రూపశిల్పులు. సంకల్పం అభిరుచితో పర్వతాలనైనా కదిలించగలరు. యువత చేతిలో భవిష్యత్తు రూపొందించే శక్తి ఉంది. యువత యొక్క సామర్థ్యానికి అపరిమితమైన, అనంతమైన హద్దులు ఉండవు. ఒక దేశ పురోగతి, అభివృద్ధి ఆ దేశంలోని యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో యువత పాత్ర కీలకం. అందువల్ల యువత…

మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్‌రెడ్డి

స్పీడ్‌ ‌పెంచనున్న జగ్గా రెడ్డి కసితో రగిలిపోతున్న రేవంత్‌, ‌జగ్గారెడ్డి హరీష్‌ ‌రావుపై రివేంజ్‌ ‌తీసుకుంటారా? సిఎం రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్‌ ‌నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్‌, ‌హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు…

కోల్‌కతా అత్యాచార ఘటనపై స్టేటస్‌కో రిపోర్ట్

‌క్రైమ్‌ ‌సీన్‌ ‌మొత్తంగా మార్చేశారు దర్యాప్తు సవాల్‌గా మారింది రేప్‌, ‌మర్డర్‌ ‌కేసును కప్పిపుచ్చే యత్నం సుప్రీమ్‌ ‌కోర్టుకు సిబిఐ కీలక వివరాలు వెల్లడి డాక్టర్లు విధుల్లో చేరాలని సిజెఐ సూచన న్యూ దిల్లీ, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : ‌కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన ను సుప్రీమ్‌ ‌కోర్టు సుమోటోగా…

కేంద్ర సర్కార్ గుప్పిట్లో దర్యాప్తు సంస్థలు…

దేశానికి గుదిబండగా మోదీ ద్వయం దేశాన్ని అప్పులకుప్పగా మార్చి అనుయాయులకు పంపకం రూ.183 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత పరివారాన్ని కాపాడుకునే పనిలోనే మోదీ ఇడి కార్యాలయం ముందు సిఎం రేవంత్‌ ‌ధర్నా బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆందోళనలు బిఆర్‌ఎస్‌ ఉచ్చులో పడొద్దని రైతులకు సిఎం రేవంత్‌ ‌సూచన…

మనసు తడి…

విస్తారమైన అధ్యయన పరిజ్ఞానంతో కవిత్వం, కథ, వ్యాసం పరిశోధన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియలలో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్‌ కొండపల్లి నీహారిణి. ఆలోచన, ఆచరణతో కూడిన అధ్యయనం అందుకు అనుగుణమైన రచనా వ్యాసంగంతో ఆమె పలు విశిష్టమైన రచనలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు. కవిత్వం ప్రధానంగా ఆమె జీవితంలో…

‘‘అద్భుతమైనది …ఆనందయోగమిది ’’

ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన అద్భుత గజల్‌ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం  ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను  తదాత్మీకరణం చెందుతూ  షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్‌ పక్రియగా మలచటం నరేందర్‌…

సీఎం రేవంత్‌ ‌పాపం ప్రజలకు శాపం కావొద్దు

ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాప పరిహారం కోసం,…

ఒక్క రాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయి

తమ కూతురు డాక్టర్‌ ‌కావాలన్న ఆశలు అడియాసలు అత్యాచారం, హత్య గావింపబడ్డ డాక్టర్‌ ‌తల్లిదండ్రుల ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతాకు చెందిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనతో యావత్‌ ‌దేశం మరోసారి ఉలిక్కిపడింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రుల వేదన కన్నీటిని తెప్పిస్తోంది.…

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం

లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హాలకు సిఎం రేవంత్‌ ‌తూట్లు పొడిచారని విమర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్21: ‌బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్‌ ‌కార్య క్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ ‌క్లాసిక్‌ ‌గార్డెన్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య…

You cannot copy content of this page