అభిమానంతో అభిమాని

వంద మైళ్ళ వేగంతో లోతైన ఇష్టంతో సంవత్సరాలుగా వెనుకేసిన చెద పట్టని మోపుల కొద్ది మాటల్ని, రోజూ పంచుకున్న తుప్పు పట్టని గంపల కొద్ది ఊహల్ని, పరోక్షంగా వ్రాసుకున్న కవితలతో ప్రత్యక్షంగా పంచుకున్న సమయంలో ఓ ఇష్ట కవిత్వం మనసారా చేతికి అంది ఆమెపై మనసు కట్టుబడికి అందిన గొప్ప లాభం .. గౌరవం…మర్యాద…అభిమానం ప్రతి…