దిల్లీకి చేరుకున్న రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్యనేతలు… ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌తో భేటీ
హైకమాండ్ పిలుపుతో దిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం సాయంత్రం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరలు పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అధిష్టానం దూతలుగా…
