Tag #Three die #suffocation #STP tank #Bachupalli

ఎస్టీపీ ట్యాంకులో ఊపిరాడక ముగ్గురి మృతి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : ఎస్టీపీ ట్యాంక్‌లో ఊపిరాడ‌క ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న‌ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీపక్ హారీక్ అపార్టుమెంట్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండ‌గా హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీకి చెందిన సుమన్(24), సురేష్(25), పవన్(25) అనే కార్మికులు మృతి…