మైనింగ్‌తో రామప్పకు ముప్పు అవాస్తవం

– సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే మైనింగ్‌పై ముందుకు – సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ సింగరేణి భవన్, ప్రజాతంత్ర, అక్టోబరు 5 : ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలు అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం…
