ఇది ముమ్మాటికీ విద్యార్థుల విజయం

– గాంధీ నుంచే తాము శాంతిని నేర్చుకున్నాం – ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అభిజిత్ దీప్కే న్యూదిల్లీ, జూలై 25: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై సీజేపీ హర్షం…
