వెండి రేపర్స్ కాదు.. అవి అల్యూమినియం ఫాయిల్స్

– హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ ఫాయిల్ దందా గుట్టురట్టు హైదరాబాద్, నవంబర్ 17: స్వీట్లు, పాన్‌లు, ఇతర ఆహార పదార్థాలపై అలంకరణ కోసం ఉపయోగించే వెండి రేపర్స్ స్థానంలో అల్యూమినియం రేకులను వినియోగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి భారీగా అల్యూమినియం రేపర్లు, ఫ్లేక్స్, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్,…
