Tag #their own MLAs #questioning #corruption #KTR

సొంత ఎమ్మెల్యేలే అవినీతిని నిల‌దీస్తున్నారు

– రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌విస్తున్నా – కుటుంబం కోస‌మే ప‌నిచేస్తున్న రేవంత్‌ – హైకోర్టు తీర్పు మాటున క‌ళ్యాణ‌ల‌క్ష్మి ర‌ద్దుకు కుట్ర‌ – మీడియాతో బీఆర్ ఎస్ నేత‌ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 15: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పడం మాత్రమే కాదని, అధికార కాంగ్రెస్…