పోలీస్ స్టేషన్లలో గూండాల రాజ్యం

– కేసీఆర్ ఇంటిపై దాడికి తెగబడ్డారు.. మాపైనా ఉసిగొల్పారు – ఠాణాలోనే నా పీఏ, పీఆర్‌వోలపై 15మందితో దాడులు చేయిస్తారా? – ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని దౌర్భాగ్యం – కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం – దిల్లీ వేదికగా రేవంత్ సర్కారు అరాచకాలపై భగ్గుమన్న కేటీఆర్ దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15…
