విద్యా హక్కు చట్టం వర్తించేనా?

– 16 ఏళ్లుగా అమలుకు నోచుకోని ‘ఆర్టీఈ’ చట్టం! – ‘ప్రైవేట్ ‘లో 25% ఉచిత సీట్లపై పేద తల్లిదండ్రుల ప్రశ్న – ఫీజుల భారం మోయలేక అప్పులపాలు.. ప్రభుత్వంపైనే ఆశలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజులు పేద,…
