మీడియా పాత్ర కీలకమైనది

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ప్రాధాన్యత ఎంతో కీలకమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ…
