దేశాభివృద్ధిలో యువత, క్రీడాశక్తి ముఖ్యం

- ఖేలో ఇండియా సంవాద్ – క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ఆగస్ట్ 27 : దేశ యువత, క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్స్‌తో ప్రధాని…
