దిల్లీ పీఠం దడ..

– దక్షిణాది గొంతు నొక్కే పన్నాగం పటాపంచలు! – 1 సీట్ల పెంపు కుట్రపై ప్రజాస్వామ్య విజయం.. – లోక్సభలో చతికిలపడ్డ కేంద్రం! (వెంక గారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్) భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అహంకారానికి, రాజ్యాంగ ధిక్కారానికి లభిం చిన గట్టి చెంపదెబ్బ…
