మూసీ సజీవంగా ఉండాలి

– ఇంజినీరింగ్ పేరుతో చంపకూడదు – మూసీ జన్ ఆందోళన్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18: మూసీ నదిని ఎలా పునరుద్ధరిస్తున్నారు, నదీ పర్యావరణ వ్యవస్థను ఎలా పరిగణిస్తున్నారు, వరదలు, ఇతర ప్రమాదాలను ఎలా అంచనా వేశారు, ప్రాజెక్టు విస్తీర్ణం, నిర్వాసితుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలు పరస్పరం ఎందుకు సరిపోవడం లేదు, అలాగే పర్యావరణ…
